మల్కాజ్‎గిరిలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మల్కాజ్‎గిరిలో ప్రారంభమైంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో నిన్న పాదయాత్రకు బండి సంజయ్ విరామం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నేడు తిరిగి యాత్ర ప్రారంభమైంది.మల్కాజ్‎గిరి క్రాస్ రోడ్డు నుంచి ఎల్కే ఆస్పత్రి రోడ్, జేఎన్టీ పాయింట్, యాప్రాల్ క్రాస్ రోడ్స్ మీదుగా డీఎన్ఆర్ గార్డెన్స్ వరకు పాదయాత్ర కొనసాగనుంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020