ఒకే తెరపై బాలయ్య-ప్రభాస్.. ఈ ప్రొడ్యూసర్ ప్లాన్ మామూలుగా లేదుగా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్ త్వరలోనే బాలకృష్ణతో కలిసి ఒకే తెరపై సందడి చేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే బాలకృష్ణ ఆహా వేదికగా నిర్వహిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి పలువురు స్టార్స్ హాజరయ్యే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ కార్యక్రమానికి త్వరలోనే ప్రభాస్ రానున్నట్లు తెలుస్తోంది.జనవరి 14వ తేదీ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ ను ఈ కార్యక్రమానికి తీసుకురావడం కోసం అల్లుఅరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Balayya Prabhas On The Same Screen Is This Producer Plan Is Not Normal, Prabhas,

ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ బాలకృష్ణ ఇలా ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.సాధారణంగా ప్రభాస్ ఈ విధమైనటువంటి షోలకు రావడానికి ఆసక్తి చూపరు అనే విషయం మనకు తెలిసిందే.ఇదివరకే ప్రభాస్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి ఆహ్వానించిన అందులో పాల్గొనడానికి ఈ బాహుబలి ఆసక్తి కనబరచలేదు.

Advertisement
Balayya Prabhas On The Same Screen Is This Producer Plan Is Not Normal, Prabhas,

మరి ఈ కార్యక్రమానికైనా వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు