అయోధ్య ఆలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ట..!

అయోధ్య( Ayodhya )లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది.ఐదేళ్ల బాలుని రూపంలో శ్రీరాముడు( Lord rama ) కొలువుదీరాడు.

బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది.

Balaramas Life Image In Ayodhya Temple.. , Balarama , Ayodhya Temple , Ayodh
Balarama's Life Image In Ayodhya Temple..! , Balarama , Ayodhya Temple , Ayodh

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో బాలరాముని విగ్రహా ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది.ముందుగా రామ జన్మభూమికి చేరుకున్న ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం రాముని ప్రాణప్రతిష్ట ప్రక్రియను పూర్తి చేశారు.

తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..
Advertisement

తాజా వార్తలు