భగవత్ కేసరి ఆ ట్విస్ట్ రివీల్ అయ్యేది అప్పుడే..!

ఎన్.బి.కే 108 సినిమాకు టైటిల్ గా భగవత్ కేసరి( Bhagavath Kesari ) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఇంకా అఫీషియల్ అనౌన్స్ చేయడమే తరువాయి.

అయితే బాలకృష్ణ సినిమా గురించి ఇంకా ఆడియన్స్ లో ఒక డౌట్ అలానే ఉంది.ఇంతకీ బాలకృష్ణ ఈ సినిమాలో ఒకడా ఇద్దరా అన్నది క్లారిటీ రాలేదు.

Balakrishna NBK 108 Is He Dual Role Or Not , Balakrishna , NBK 108 , Bhagavat

బాలయ్య ( Balakrishna )బాబు ఈ సినిమాలో కూడా డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు.కానీ కొందరేమో సినిమాలో బాలకృష్ణ ఒక్కడే ఇద్దరు కాదని కూడా చెబుతున్నారు.

ఎవరి కామెంట్స్ వినాలన్నది తెలియట్లేదు.బాలకృష్ణ ఈ సినిమాలో మాక్సిమం సింగిల్ క్యారెక్టర్ మాత్రమే చేస్తున్నట్టు తెలుస్తుంది.

Advertisement

అనీల్ రావిపుడి( Anil Ravipudi ) ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.సినిమాలో బాలయ్య లుక్ నుంచి అన్నిటి గురించి చాలా జాగ్రత్త తీసుకున్నాడట అనీల్.

తప్పకుండా ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.బాలయ్య వీర సిం హా రెడ్డి తర్వాత చేస్తున్న ఈ భగవత్ కేసరి ఫ్యాన్స్ ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

భగవత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు