టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్లలో బాలయ్య, థమన్( Balayya, Thaman ) కాంబినేషన్ ఒకటి.
ఈ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా డిక్టేటర్ కాగా అఖండ సినిమా నుంచి ఈ కాంబినేషన్ కొనసాగుతోంది.
బాలయ్య సినిమాకు దర్శకుడు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం థమన్ ఉండల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న అఖండ సీక్వెల్ కు సైతం థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
బాలయ్య సినిమాలకు థమన్ బెస్ట్ ఔట్ పుట్ ఇస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.సాధారణంగా బాలయ్య టెక్నీషియన్లకు బహుమతులు ఇవ్వడం అరుదుగా జరుగుతుంది.
బాలయ్య నుంచి థమన్ కు ఖరీదైన బహుమతి( expensive gift ) అందడం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.లగ్జరీ కారును బాలయ్య థమన్ కు బహుమతిగా ఇవ్వడం గమనార్హం.
ఓ తమ్ముడికి అన్నయ్య సంతోషంగా ఇస్తున్న కానుక అంటూ బాలయ్య థమన్ కు గిఫ్ట్ ఇవ్వడం గమనార్హం.కొంతకాలం క్రితం నందమూరి థమన్ అని కామెంట్ చేసిన బాలయ్య ఇప్పుడు థమన్ కు లగ్జరీ కారు ( A luxury car )గిఫ్ట్ గా ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.బాలయ్య భవిష్యత్తు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.
బాలయ్య సినిమాలకు థమన్ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది.
నందమూరి థమన్ చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి.మరికొన్ని సంవత్సరాల పాటు బాలయ్య థమన్ కాంబినేషన్ కొనసాగే ఛాన్స్ ఉంది.బీజీఎం విషయంలో ప్రశంసలు అందుకుంటున్న థమన్ బాలయ్య సినిమాల ద్వారా తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
బాలయ్య అఖండ2 మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy