లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.మద్యం కుంభకోణంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరైంది.

గోరంట్ల బుచ్చిబాబు పిటిషన్ పై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కాగా ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు