కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఈ ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు యశ్.
కేజీఎఫ్ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 అంటూ వస్తున్న సీక్వెల్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల ఈ సీక్వెల్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ ఓ బ్యాడ్ న్యూస్‌ను వెల్లడించింది.గతంలో ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని చెప్పిన చిత్ర యూనిట్, ఇప్పుడు అది సాధ్యం కాదని చెబుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యమవుతుండటంతో ఈ సినిమాను ఆగష్టు నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉందనే వార్త ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.మరి ఆగష్టు నెలలోనైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనేది డౌటే అంటున్నారు పలువురు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy