అల్లు అర్జున్ తో ఫస్ట్ సినిమా చేస్తే హీరోయిన్ కెరియర్ క్లోజ్...

గౌరీ ముంజాల్.( Gowri Munjal ) ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

 Bad Luck For Heroines Doing First Movie With Allu Arjun Anu Mehta Gowri Munja Bh-TeluguStop.com

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా తెర‌కెక్కిన `బ‌న్నీ`( Bunny Movie ) మూవీతోనే గౌరీ సినీ రంగ ప్ర‌వేశం చేసింది.వి.

వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ 2008లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది.తొలి సినిమాతోనే అందం, అభిన‌యం మ‌రియు న‌ట‌నా ప్ర‌తిభ‌తో గౌరీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది…

 Bad Luck For Heroines Doing First Movie With Allu Arjun Anu Mehta Gowri Munja Bh-TeluguStop.com

బ‌న్నీ చూశాక చాలా మంది గౌరీ ముంజాల్ స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని అనుకున్నారు.కానీ, అలా జ‌ర‌గ‌లేదు.

బ‌న్నీ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం గౌరీ తెలుగులో శ్రీ కృష్ణ, గోపి, భూకైలాస్, కౌసల్యా సుప్రజా రామ, బంగారుబాబు వంటి చిత్రాల్లో న‌టించింది.అలాగే క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ న‌టించింది.

అయితే క‌థ‌ల ఎంపికలో చేసిన పొర‌పాట్లు కార‌ణంగా గౌరీకు స‌రైన హిట్ ప‌డలేదు.

అయితే ఆమెకి ఇండస్ట్రీ లో సక్సెస్ రేటు లేక‌పోవ‌డం, కొత్త హీరోయిన్ల పోటీ వ‌ల్ల త‌క్కువ స‌మ‌యంలో గౌరీ ముంజాల్ ఫేడౌట్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది.

అయితే గౌరీ ఇప్పుడు ఎక్క‌డ ఉంది.ఏం చేస్తుంది.

అన్న విష‌యాలు చాలా మందికి తెలియ‌దు.ప్ర‌స్తుతం గౌరీ ముంజాల్ ఫ్యామిలీతో క‌లిసి ఢిల్లీలో ఉంటోంది.

అక్క‌డే స్థిర‌ప‌డ్డ ఈ అందాల సోయ‌గం.సినిమా ఆఫ‌ర్లు( Movie Offers ) రాక‌పోవ‌డం వ‌ల్ల ఏవో వ్యాపారాలు చూసుకుంటుంది.

Telugu Allu Arjun, Arya, Bunny, Anu Mehta, Bhanu Mehra, Gowri Munjal, Varudu-Mov

అయితే గౌరీ ముంజాల్ కు ఇంత వ‌ర‌కు పెళ్లి కాలేదు.వ‌య‌సు 40కి చేరువైనా ఆమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్ట‌పోవ‌డం గమనార్హం.ఇక హీరోయిన్లు సినిమాల‌కు దూర‌మైతే గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంది.కానీ, గౌరీ ముంజాల్ మాత్రం ఇప్ప‌టికీ త‌న గ్లామ‌ర్ ను చ‌క్క‌గా మెయింటైన్ చేస్తోంది.అలాగే ఫిజిక్ ను బాగానే కాపాడుకుంటూ వ‌చ్చింది.ఒక‌వేళ ఈమె సెకండ్స్ ఇన్నింగ్స్( Second Innings ) స్టార్ట్ చేస్తే స‌హాయ‌క పాత్ర‌ల‌కు చ‌క్క‌ని ఎంపిక అవుతుంది.మ‌రి గౌరీకి ఆ ఉద్దేశం ఉందో లేదో తెలియాల్సి ఉంది…

Telugu Allu Arjun, Arya, Bunny, Anu Mehta, Bhanu Mehra, Gowri Munjal, Varudu-Mov

ఇలాగే ఈమె తో పాటు అల్లు అర్జున్ తో ఆర్య సినిమా లో( Arya Movie ) నటించిన హీరోయిన్ అయిన అను మెహతా( Anu Mehta ) కూడా ఇండస్ట్రీ నుంచి దూరం అయింపోయింది.సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అయింది అయిన కూడా అను కి పెద్దగా ఆఫర్స్ రాలేదు అల్లరి నరేష్ తో నువ్వంటే నాకిష్టం అనే సినిమా లో నటించినప్పటికీ ఆ తర్వాత ఆమె ఎక్కడ కనిపించలేదు…

Telugu Allu Arjun, Arya, Bunny, Anu Mehta, Bhanu Mehra, Gowri Munjal, Varudu-Mov

ఇక అలాగే గుణశేఖర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన వరుడు సినిమాలో హీరోయిన్ గా చేసిన భాను మెహ్రా( Bhanu Mehra ) కూడా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది ఇక దాంతో ఆమె ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయింది…ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ ఏదైనా కొత్త హీరోయిన్ తో చేస్తున్నాడు అంటే ఆమె కి ఇండస్ట్రీ లో తర్వాత అవకాశాలు రావు అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube