తెలంగాణలో మహాలక్ష్మీ పథకంలో( Mahalakshmi scheme ) భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు.ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు అందజేస్తామని వెల్లడించారు.వచ్చే బడ్జెట్ లో ఈ హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
తమ మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు మ్యానిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ భరోసా ఇచ్చిందని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy