తులసి సినిమాలో బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా?

తులసి సినిమా ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పాత్ర ఎంత కామెడీగా.

ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అంతే కామెడీగా.సెంటిమెంటల్ గా వెంకటేష్ కొడుకుగా నటించిన బుడ్డోడి పాత్ర ఉంటుంది.

Child Artist Atulith In Ghantasala Biopic Child Artist Atulith, Ghantasala Biop

ఎంతో క్యూట్ గా అమాయకంగా అద్భుతంగా కనిపిస్తాడు ఆ బాలనటుడు.ఆ సినిమాలో నటించిన ఆ బాలుడు తర్వాత చాల సినిమాల్లో నటించాడు.

జగపతి బాబుతో మా నాన్న చిరంజీవి, అల్లరి నరేష్ తో లడ్డు బాబు సినిమాలో నటించిన ఈ క్యూట్ బాయ్ పేరు మాస్టర్ అతులిత్.చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ఈ అబ్బాయి చదువు కోసం సినిమాలకు దూరం అయ్యాడు.

Advertisement

అలాంటి ఈ బాలనటుడు ఇప్పుడు ఓ అద్భుతమైన బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఎవరిది అనుకుంటున్నారా? అదేనండీ.ప్రముఖ గాయకుడు ఘంటసాల బయోపిక్ లో.

సుమారు నాలుగు దశాబ్దాల పాటు తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన గంటసాల పాత్రలో అతులిత్ మెరవనున్నాడు.మీరు ఓ సారి ఘంటసాలలో అతులిత్ ఫోటో చూడండి.

Advertisement

తాజా వార్తలు