హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా మొదటి సినిమా స్టార్ ముద్ర మాత్రం అలాగే ఉంటుంది, అందులో ఒకరిగా అర్జున్ రెడ్డి(Arjun Reddys) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న షాలిని పాండే కొద ఒకరిగా మిగిలారు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘అర్జున్ రెడ్డి ‘ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినా షాలిని పాండే ,మొదటి సినిమా అయినప్పటికీ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా అద్భుతంగా పలికించారు అంతేకాకుందా అందచందాలతో కుర్రకారుని తనువైపు తిప్పుకుంది.

ఆ తరువాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే , నిశబ్దం సినిమాలలో ప్రేక్షకులను అన్నుకుంతగా అకార్చించలేక పోయింది. తరువాత అరకొర సినిమాలు చేస్తున్నప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా అంతగా హీట్ రావకపోవటం తో షాలిని పాండే కెరీర్‌కి హెల్ప్ అవ్వలేదు. తదుపరి ఈ భామ సోషల్ మీడియా లో అందాలు ఆరబోస్తూ ట్రేండింగ్ లో ఉంది, షాలినికి అవకాశాల కోసం గ్లామర్ షో చేయడం తప్ప మరో ఆప్షనే లేకుండా పోయింది. అందులో భాగంగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉల్లిపోరలాంటి పలుచటి వైట్ షర్టులో మరియు టీషర్ట్ పైకి అని లోదుస్తులు కనిపించాలా అందాల విందుతో చుక్కలు చూపిస్తూ వైరల్ అవుతుంది.