Manchu Lakshmi : కుక్క పిల్లలను చూపిస్తున్నావా ఇంకేమైనా చూపిస్తున్నావా.. మంచు లక్ష్మీపై నెగిటివ్ కామెంట్స్?

మంచు లక్ష్మీ( Manchu Lakshmi ) గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.తన మాటతీరుతో అందరి దృష్టిలో పడిన మంచు లక్ష్మి.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా, విలన్ గా ఓ వెలుగు వెలిగిందని చెప్పాలి.కానీ స్టార్ హీరోయిన్ ( Star heroine )గా మాత్రం ఎదగలేక పోయింది.

ఈమె నటించిన సినిమాలలో సక్సెస్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉండేవి.దీంతో ఈమెకు ఎక్కువగా అవకాశాలు రాలేకపోయాయి.

పైగా కొత్త హీరోయిన్లు రావటంతో అవకాశాలు కూడా దరికి చేరలేవు.దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.

Advertisement

ఇక నటిగా ఉన్న సమయంలోనే పలు షో లలో వ్యాఖ్యాతగా చేసింది.కొన్ని రియాలిటీ షోలు కూడా నడిపించింది.

ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చింది.ఇక ఇప్పుడు నటిగా మరోసారి రీ ఎంట్రీ ఇచ్చింది లక్ష్మి.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ఇక ఒకప్పుడు చీరలు కట్టుకొని, ట్రెడిషనల్ డ్రెస్సులు( Traditional dresses ) వేసుకొని పద్ధతిగా కనిపించేది లక్ష్మి.

కానీ ఇప్పుడు తన రూట్ మొత్తం మార్చేసింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఈ వయసులో కూడా తన అందాలను బయటపెడుతుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

దీంతో ఈమెకు బాగా ట్రోలింగ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి.కానీ వాటివి అస్సలు పట్టించుకోదు.

Advertisement

ఇక తోటి నటీనటును కలిసినప్పుడు కూడా వారితో బాగా క్లోజ్ గా హగ్గులు ఇస్తూ కనిపిస్తూ ఉంటుంది.బయట జనాలు ఏమని అనుకుంటున్నారు అనే విషయాలు అసలు లెక్కచేయకుండా.

పదిమందిలో కూడా వాళ్లు మగవాళ్ళు అని కూడా చూడకుండా గట్టిగా కౌగిలించుకుంటుంది.

ఇక యూట్యూబ్లో( YouTube ) కూడా ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో కూడా బాగా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది.ఇక ఈమెకు బాగా ట్రోల్స్ ఎదురవుతూనే ఉంటాయి.ఇక బాగా గ్లామర్ గా తయారవడంతో కూడా తన తండ్రి పరువు తీస్తుంది అని చాలామంది అంటుంటారు.

అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను ఇంస్టాగ్రామ్( Instagram ) లో ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను తన రెండు పెంపుడు కుక్కపిల్లలతో సోఫాలో కూర్చొని సరదాగా ఆడుతున్నట్లు కనిపించింది.

ఒక సెల్ఫీ వీడియో తీస్తూ తన ముఖాన్ని చూపించకుండా కేవలం కుక్క పిల్లల్ని చూపించింది.అంతేకాకుండా అందులో తను స్కిన్ టైప్ డ్రెస్ ని వేసుకుని ఉండగా.

తన శరీరం భాగాలు కనిపించే విధంగా వీడియోలో చూపిస్తూ కనిపించింది.ఇక ఒక కుక్క పిల్లను తన కడుపుపైకి వచ్చి పడుకోమని చెబుతూ తన బాడీ చూపించడంతో ఆ వీడియో చూసి జనాలు కాస్త ఫైర్ అవుతున్నారు.

కుక్క పిల్లలని చూపిస్తున్నావా ఇంకేమైనా చూపిస్తున్నావా అంటూ బాగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

https://instagram.com/stories/lakshmimanchu/3114645920239746004?igshid=NzJjY2FjNWJiZg==

తాజా వార్తలు