బెంగాల్‎లో 36 వేల మంది టీచర్ల నియామకాలు రద్దు

బెంగాల్ లో 36 వేల మంది ప్రాథమిక టీచర్ల నియామకాలు రద్దు అయ్యాయి.

ఈ మేరకు ఉద్యోగుల అపాయింట్ మెంట్ రద్దు చేస్తూ కోల్‎కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అపాయింట్ మెంట్ ప్రక్రియలో సరైన విధానాలను పాటించలేదని తెలిపింది.ప్రైమరీ టీచర్ల రిక్రూట్ మెంట్ లో జరిగిన అవినీతి పెద్దదని జస్టిస్ వ్యాఖ్యనించారు.

ఈ కేసులో దాదాపు 17 పేజీల తీర్పును జస్టిస్ వెల్లడించారు.ఆప్టిట్యూట్ టెస్టులో అభ్యర్థులు విఫలం అయ్యారని న్యాయస్థానం పేర్కొంది.2014లో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రకారం శిక్షణ జరగలేదన్న కోర్టు అపాయింట్ మెంట్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?
Advertisement

తాజా వార్తలు