గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద కదం తొక్కుతున్న పోలీసులు...

కృష్ణాః గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద కదం తొక్కుతున్న పోలీసులు.ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో పోలీస్ పహారా.

ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు.ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ ఏర్పోర్ట్ కి రాక.ఓర్వకల్లు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న ఏపీ సీఎం జగన్. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లి తమ నివాసానికి బయలుదేరిన ఏపీ సీఎం జగన్.

సీఎం రాకతో జన సైనికులను మూడు కిలోమీటర్ల దూరంలో అడ్డుకుంటున్న పోలీసులు.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement