చాలా కాలంగా డీఎస్సి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల మొర ఆలకించింది.ఎన్నికలు సమీపిస్తుండడంతో .
ప్రస్తుతం ఉన్న పోస్టులతో పాటు బిసి సంక్షేమ పాఠశాలల్లో 350 పోస్టులతో కలిపి 2 రోజుల్లో ఏపీ డీఎస్సీ ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.డిఎస్‌సి ద్వారా 7,325 పోస్టులు భర్తీ చేయాలని, వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలన్న వినతితో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి.ఎస్‌జిటి-3666, ఎస్‌ఎ-1625, పిఇటి-441, టిజిటి-556, భాషా పండితులు-452, ప్రిన్సిపల్స్-77, డ్రాయింగ్, డ్యాన్స్-79 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy