తొలిసారి క్షమించాలంటూ పోస్ట్ చేసిన అనసూయ.. క్షమాపణలు కోరడానికి కారణాలివే!

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ నటి అనసూయ భరద్వాజ్( Anasuya Bhardwaj ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మొన్నటి వరకు యాంకర్ గా బుల్లితెరపై సత్తాను చాటిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

 Ansuya Bharadwaj Apologies Fans For Taking Break Form Social Networks, Anasuya,-TeluguStop.com

ప్రస్తుతం చేతినిండా బోలెడు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది.కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ.

కాగా ఈమె సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందిస్తూ ఉంటారు.

మితిమీరి కామెంట్స్ చేస్తే వెంటనే కౌంటర్స్ ఇస్తూ ఉంటారు.అనసూయ దెబ్బకు జైలు పాలైన ఆకతాయిలు కూడా చాలా మంది ఉన్నారు.ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్స్ పెట్టడం మానదు.

పైగా తన హేటర్స్ ని రెచ్చగొట్టేలా పోస్ట్స్ పెడుతుంది.కామెంట్స్ చేస్తుంది.

అయితే మొదటిసారి అనసూయ క్షమాపణ చెప్పింది.

అందుకు కారణం.అనసూయ సోషల్ మీడియాకు( social media ) షార్ట్ బ్రేక్ ఇచ్చిందట.పని ఒత్తిడి కారణంగా పోస్ట్స్ పెట్టలేదట.

అందుకు గాను ఫాలోవర్స్ తనను క్షమించాలని ఒక పోస్ట్ పెట్టింది.అయితే ఆమె పెట్టిన పోస్ట్ పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరి నెగటివ్ స్పందిస్తున్నారు.

నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే పోస్ట్ పెట్టకపోతే వచ్చే నష్టమేమీ లేదులే అంటూ కొందరు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube