పుష్ప 2 లో మరో స్పెషల్ సాంగా..? ఏంది సామి ఇది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్( Allu Arjun ).

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.

మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్( Special song ) కూడా పెట్టబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా ఆగస్టు 15 నుంచి డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసిన విషయం మనకు తెలిసిందే.మరి ఇలా ఎందుకు చేశారు అనే విషయం మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచడానికి ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.మరి ఆ సాంగ్ లో ఎవరు నటించబోతున్నారు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు.

Advertisement

కానీ ఈ సినిమా లో దాదాపు రెండు ఐటెం సాంగ్ లను ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.సుకుమార్ ఇంతకుముందు చేసిన జగడం సినిమాలో కూడా రెండు ఐటెం సాంగ్ లు ఉంటాయి.

ఇక దాని ఫార్మాట్లోనే ఈ సినిమాని కూడా ముందుకు తీసుకెళుతున్నారా అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.అల్లు అర్జున్ మీద ప్రస్తుత నెగెటివిటీ అయితే ఉంది.మరి ఆ నెగటివిటి తగ్గించడానికే భారీ ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.చూడాలి మరి ఈ సినిమాతో అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించి మరోసారి తమ సత్తా ఏంటో చూపిస్తారా లేదా అనేది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. మంచి హీరో అంటూ?
Advertisement

తాజా వార్తలు