శంషాబాద్ విమానాశ్రయంలో తూటాతో విమానం ఎక్కే ప్రయత్నం

తూపాకీ తూటాను చేతి సంచిలో పెట్టుకొని విమానం ఎక్కేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.తనిఖీల్లో గుర్తించిన భద్రతాధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం జరిగిందీ ఘటన.ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ జ్కు చెందిన అస్టైల్ ఇటీవల హైదరాబాద్ వచ్చాడు.తిరిగి లక్నో వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు.

An Attempt To Board A Plane With A Bullet At Shamshabad Airport-శంషాబ�

లైవ్ తూటాను పట్టుకుని విమానం ఎక్కేందుకు యత్నించాడు.తూటాకు సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలు అతడి వద్ద లేవు.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు