సరూర్ నగర్ కట్టపై నిమజ్జనం లో తృటిలో తప్పిన ప్రమాదం..

నిమజ్జనం కు సిద్ధం చేసిన గణేశ విగ్రహం ను క్రేన్ ద్వారా చెరువులోకి లిఫ్ట్ చేసే సమయంలో ఒక్కసారిగా విగ్రహం పై కిందపడిపోయింది.

ఘటన గమనించిన భక్తులు పరుగులు తీసి పక్కకు జరగడం తో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.

ఇప్పటి వరకు 450 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.ఈ రోజు వరకు 1500 నిమజ్జనం అయ్యాయన్నారు అధికారులు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

తాజా వార్తలు