సినిమా ఇండస్ట్రీలో బయట ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్య విషయాలు ఉంటాయి.
అవి కొన్నిసార్లు మీడియా ముఖంగా అందరికీ తెలిసిన ఎక్కువ సార్లు ఎవరికి తెలియకుండా రహస్యాలు గానే మిగిలిపోతూ ఉంటాయి.
అలాంటి ఎన్నో డర్టీ సీక్రెట్స్ ప్రతి ఇండస్ట్రీలోనే ఉన్నాయి.తెలుగులోనే కాదు బాలీవుడ్( Bollywood ) లో కూడా వీటికి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది.
అయితే అలా డర్టీ పిక్చర్ సీక్రెట్స్ ప్రతి స్టార్ లైఫ్ లో ఉంటాయనేది ఖచ్చితంగా వాస్తవమే అమితాబ్ బచ్చన్ ఇలాంటి ఒక రహస్య సంఘటనకు కారణమయ్యాడు.ఆ తర్వాత ఆయన చేసిన తప్పుకు క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది.
మరి అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) ఏ తప్పు పని చేశాడు ? ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అమితాబ్ 80 ఏళ్ల వయసులో ను సినిమాల్లో నటిస్తూ పక్క జెంటిల్మెన్ తరహా కనిపిస్తూ ఉంటాడు.కానీ అతడు తన వ్యక్తిగత జీవితంలో అనేక తప్పులను చేశాడు.అందులో ఒకటి తన తోటి నటి నీ ముద్దు పెట్టుకోవడం.
ఆ నటి మరెవరో కాదు సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృత సింగ్( Amrita Singh ).సారా అలీఖాన్ యొక్క తల్లి .ఆమె అప్పట్లో హీరోయిన్ గా చాలా పెద్ద స్టార్.అంతే కాదు అమితాబ్ బచ్చన్ తో ఎన్నో సినిమాల్లో నటించింది.
ఒకసారి ఒక సినిమాకు సంబంధించిన పార్టీ జరుగుతుందట.అందులో ఆ సినిమాలో నటించిన మరొక నటుడుతో అమృత కాస్త క్లోజ్ గా ఉండడాన్ని భరించలేక పోయాడు అమితాబ్.
దాంతో అమితాబ్ బచ్చన్ కి జలసి వచ్చేసింది.నేరుగా వెళ్లి అమృతని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడట.ఆ సంఘటనతో అమృత చాలా ఇబ్బంది పడిందట.
ఈ పార్టీ తర్వాత అమృతకి అమితాబ్ క్షమాపణ కూడా చెప్పాడట.ఆ వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది.
అలా సారా తల్లికి అమితాబ్ ముద్దు పెట్టడం నాటి బాలీవుడ్ మీడియాకి పండగ చేసుకునే వార్త.ఈ వార్తను తెగ ప్రచారం కల్పించి వైరల్ చేశారు.
ఆ తర్వాత ఈ వార్త గురించి ఎవరు ఎక్కడా ప్రస్తావించింది లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy