Lava Blaze 5G : అమెజాన్ లో లావా బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ పై 41 శాతం డిస్కౌంట్ ఆఫర్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను తక్కువ బడ్జెట్లో కొనుగోలు చేయాలంటే.

లావా బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్( Lava Blaze 5G Smartphone ) బెస్ట్ ఆప్షన్.

ప్రస్తుతం లావా స్మార్ట్ ఫోన్లపై క్రేజీ డీల్స్ ఆఫర్స్( Crazy DealsOffers ) ఉన్నాయి.వాటిలో లావా బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది.

లావా బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ ధరతోపాటు ఫీచర్ల గురించి తెలుసుకుందాం.లావా బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ వైడ్ వైన్ L1 సపోర్ట్ తో కూడిన 6.5 అంగుళాల HD+ డిస్ ప్లే తో ఉంటుంది.90Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 OS పై పనిచేస్తుంది.5000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.ఆక్టా-కోర్ 2.2GHz మీడియా టెక్ డైమెన్సిటీ 700ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 500ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్( Side Mounted Fingerprint Censor ) తో పాటు వివిధ ఫీచర్లతో ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.ఈ ఫోన్ ధర రూ.14999 గా ఉంది.కానీ అమెజాన్ లో ఈ ఫోన్ పై 41 శాతం తగ్గింపు ధర( Discount Offer ) ఉండడంతో రూ.8799 కే ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.అయితే ఈ ఫోన్ స్టోరేజ్ 4GB RAM+128GB స్టోరేజ్ తో ఉంటుంది.

Advertisement

ఈ ఫోన్ బ్లూ, గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంటుంది.

అంతేకాదు అమెజాన్( Amazon ) లో ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ఈ లావా బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే.రూ.879 అదనపు తగ్గింపు పొందవచ్చు.ఒకవేళ పాత ఫోన్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.8350 వరకు తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా గరిష్ట తగ్గింపు పొందాలంటే ఫోన్ మంచి స్థితిలో ఉండాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు