ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కాగడా గుర్తు కేటాయింపు

మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో ఠాక్రే వర్గానికి కాగడా గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింంది.రెండు రోజుల క్రితమే విల్లు, బాణం గుర్తును ఈ ఎన్నికల వరకు ఫ్రీజ్ చేసింది.

 Allotment Of Kagada Mark To Uddhav Thackeray Category-TeluguStop.com

ఈసీకి మూడు ప్రత్యామ్నాయ చిహ్నాలు, పేర్లను ఉద్ధవ్ వర్గం సమర్పించింది.ఈ క్రమంలో ఠాక్రే వర్గానికి కాగడా గుర్తును ఎన్నికల సంఘం ఫైనల్ చేసింది.

అదేవిధంగా ఉద్ధవ్ వర్గం పార్టీకి శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే పేరు ఖరారు చేశారు.శివసేన పార్టీపై ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో శివసేన పార్టీ గుర్తును ఎవరూ వాడకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube