చిరంజీవి ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళంతా వైసిపి లోనే ఉన్నారు... నానాజీ కామెంట్స్:

వైసిపి కి 45 సీట్లు వస్తాయని చెప్పగానే తాడేపల్లి లో పేర్ని నాని లాంటి కుక్కలు మొరగడం ప్రారంభించాయి.చిరంజీవి ని వెన్నుపోటు పొడిచింది పవన్ కళ్యాణ్ అంటావా చిరంజీవి ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళంతా మీ వైసిపి లోనే ఉన్నారు.

 All Those Who Backstabbed Chiranjeevi Are In Your Ycp... Nanaji's Comments , Chi-TeluguStop.com

మీ ముఖ్యమంత్రి తన చెల్లెలికి వెన్ను పోటు పొడిస్తే అప్పుడు ఈ కుక్కలు ఎందుకు మొరగలేదు.పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ మార్చుకుంటే మీకెందుకు.

మా పార్టీని బలోపేతం చేసుకుంటుంటే మీ కెందుకు.కరపలో నిన్న పోలీసులు పట్టుకున్న తుపాకులు పిట్టలను కొట్టె తుపాకులు కాదు.

కాకినాడ రూరల్ మండలంలోఒక ప్రార్ధనా మందిరానికి చెందిన స్థలాన్ని కొంత మంది వైసిపి నాయకులు కబ్జా చేస్తుంటే కాకినాడ రూరల్, సిటీ ఎమ్మెల్యేలు తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు.

కడప రాజ్యాన్ని కోస్తా జిల్లాల్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మరొకసారి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోం.పేర్ని నాని లాంటి కుక్కలకు జనసైనికులు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

పెర్ నాని… ఉరకుక్క… చిరంజీవి కి వెన్నుపోటు పొడిచిన నాయకులు వైసీపీ పార్టీ లో ఉన్నారుజగన్ మోహన్ రెడ్డి సొంతం చెల్లాయి కి వెన్నుపోటు పొడిస్తే…ఈ వైసీపీ ఊరకుక్కలు ఎందుకు మాట్లాడలేదు శవ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది.మీ జగన్ మోహన్ రెడ్డి.

రాజశేఖర్ రెడ్డి శవం ప్రక్కన పెట్టుకొని సంతకాలు సేకరణ చేసుకొని.సి.ఎమ్ అవ్వాలి అని ప్రయత్నం చెయ్యలేదా ఢిల్లీ లిక్కర్ పైన ఎందుకు మాట్లాడలేదు కడప లో.ప్రజలు.వైసీపీ నాయకులు మొహం పైన చిదరించుకునే పరిస్థితి ఏర్పడంది

కరప నియోజకవర్గం లో నాటు తుపాకీలు పైన పూర్తి విచారణ చేపట్టాలి కాకినాడ రూరల్ వాకలపూడి లో.ఓక లే అవుట్.మరియు చర్చి.అక్రమ చేస్తున్నా పట్టించుకోలేదు స్థానిక నాయకులు మంత్రి కన్నబాబు గారు.హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్నా.కడప రాజకీయాలు.

కాకినాడ రూరల్ తీసుకోని వఛ్చినందుకు జనసేన పార్టీ ప్రజ సమస్యలు పైన నిరంతరం పోరాడుతుంది.అధికారం ఉన్న లేకపోయినావైసీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విధానం వలన.సి పోర్ట్.డి పోర్టు.

లో 10 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది శెట్టిబత్తుల రాజ్ బాబు పేర్ నాని కళ్ళు మూసుకొని పోయి మాట్లాడుతున్నారుపవన్ తిట్టు.పదవి పట్టు.

అనే తిరులో వైసీపీ నాయకులు… ప్రవర్తన ఉందిరాజకీయ పురుగులు అయినా పేర్ నాని…పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడితే నాలిక కత్తిరిస్తాముఅంబేద్కర్… పూలె సిద్ధాంతలు.ఆచరించే నాయకుడు మా పవన్ కళ్యాణ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube