కొత్త కోడలిని తెచ్చే ప్రయత్నంలో అక్కినేని ఫ్యామిలీ.. వీరి ప్రయత్నం ఫలించేనా..

అక్కినేని ఫ్యామిలీ వారి ఇంట్లోకి ఒక కొత్త పర్సన్ ని ఆహ్వానించడం కోసం ఎదురు చూస్తుందట.

ఈ ప్రయత్నాల్లోనే ప్రెసెంట్ ఈ ఫ్యామిలీ అంతా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.

కొత్త కోడలిని తొందరగా తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారట.అక్కినేని వారసులకు మొదటి పెళ్లి అచ్చి రాలేదు.

అప్పట్లో నాగార్జున మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండవ భార్యగా అమల ను పెళ్లి చేసుకున్నాడు.ఆ తర్వాత ఆయన వారసులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు.

ఇప్పటికే అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్.ఇద్దరు కూడా ఒకరు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే మరొకరు విడాకులు తీసుకున్నారు.నాగ చైతన్య ఇటీవలే సమంత తో విడాకులు తీసుకున్నారు.

Advertisement

ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీరు సడన్ గా విడాకులు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.వీరు టాలీవుడ్ లోనే మోస్ట్ ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.

అయితే వీరి పెళ్లి విడాకులతో ముగిసింది.ఇక చిన్న వారసుడు అఖిల్ కూడా ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు.

ఇలా ఇద్దరికి కూడా మొదటి పెళ్లి సెట్ కాకపోవడంతో ఇప్పుడు నాగార్జున మదన పడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే వీరి కెరీర్ ను తండ్రిగా గాడిలో పెట్టిన నాగార్జున ఇప్పుడు పర్సనల్ లైఫ్ ను సరిదిద్దే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.

చైతూ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పట్లో ఆయన పెళ్లి గురించి కదిలించే ఆలోచన లేదు.ఇక మిగిలింది చిన్న బాబు.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

అందుకే నాగార్జున ప్రెసెంట్ తన ఫోకస్ మొత్తం అఖిల్ మీద పెట్టినట్టు తెలుస్తుంది.నాగార్జున ఎప్పుడు బయట కనిపించిన వారసుల పెళ్లిళ్ల గురించి మాట్లాడడంతో ఈయన లోపల బాధ పడుతున్నట్టు తెలుస్తుంది.

Advertisement

దీంతో ఇప్పుడు చిన్న బాబు కోసం చిన్న కోడలిని వెతికే పనిలో నాగార్జున తన ఫోకస్ మొత్తం పెట్టారట.ఇది వర్కౌట్ అయితే వచ్చే ఏడాది ఇతడు పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం.

తాజా వార్తలు