చైతూ లవర్ అక్కడ ఫుల్‌ బిజీ బిజీ... తెలుగు లో మళ్లీ ఎప్పుడో?

తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాల( Sobhita Dhulipala ) కెరియర్ చాలా ఆసక్తికరంగా సాగింది.చాలా మంది హీరోయిన్స్ ఉత్తరాది నుండి ఇక్కడికి వచ్చారు.

 Akkineni Naga Chaitanya Lover Shobhita Dulipala Busy In Bollywood  , Shobhita Du-TeluguStop.com

కానీ తెలుగు అమ్మాయి అయినా శోభిత మాత్రం ఇక్కడ నుండి ఉత్తరాదికి వెళ్లి సక్సెస్ ని సొంతం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది.తెలుగమ్మాయి అయినా కూడా ఉత్తరాది ముద్దుగుమ్మ అన్నట్లుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

Telugu Bollywood, Naga Chaitanya, Nagachaitanya, Telugu-Movie

చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు ను సొంతం చేసుకోవడం జరిగింది.ఈ మధ్య కాలం లో శోభిత వెబ్ సిరీస్( Web series ) లు మరియు చిన్న సినిమాల్లో వరుసగా నటిస్తోంది.పాత్ర ఎలాంటిదైనా తనకు నచ్చితే చేసేందుకు రెడీ అంటుంది.హిందీ లో ప్రస్తుతం వరుసగా సిరీస్ లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ముందు ముందు మరిన్ని మంచి హిందీ సినిమాల్లో కూడా నటించాలని ఆరాట పడుతుంది.

Telugu Bollywood, Naga Chaitanya, Nagachaitanya, Telugu-Movie

బాలీవుడ్( Bollywood ) లో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడి గురించి తెలుగు మీడియాలో రకరకాలుగా కథనాలు.పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా నాగ చైతన్యతో ఈమె ప్రేమలో ఉంది అంటూ గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది.ఆ విషయమై ఇద్దరు కూడా ఖండించారు.కానీ కచ్చితంగా ఇద్దరు మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోంది అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా బలంగా వాదిస్తున్నారు.అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు మరియు వీడియోలను కూడా వారు సాక్ష్యంగా చూపిస్తున్నారు.

ముందు ముందు అయినా వారిద్దరి యొక్క ప్రేమ బయటకు రాక తప్పదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి నాగచైతన్య యొక్క ప్రియురాలిగా ప్రచారం కాబడుతున్న శోభిత హిందీ మరియు తెలుగు ఇంకా తమిళ భాషల్లో వరుసగా సినిమాలు అంటూ బిజీ బిజీగా ఉంది.

భవిష్యత్తులో ఈమె నాగ చైతన్య తో కలిసి నటిస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube