వామ్మో , అఖిల్ కు అంత నష్టం వచ్చిందా !

అఖిల్ - ది పవర్ ఆఫ్ జువా తన బాక్సాఫీస్ పరుగును పూర్తిగా ఆపేసింది.తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

ఫైనల్ గా దాదాపు 20 కోట్ల షేర్ సాధించిన అఖిల్ , ఏకంగా 30 కోట్ల నష్టాల్ని మూటగట్టుకుంది.

అఖిల్ టోటల్ కలెక్షన్లు

నైజాం : 5.71 కోట్లు వైజాగ్: 2.10 కోట్లు ఈస్ట్ : 1.46 కోట్లు వెస్ట్ : 92 లక్షలు కృష్ణ : 1.15కోట్లు గుంటూరు : 1.58 కోట్లు నెల్లూరు : 74 లక్షలు సీడెడ్ : 3.73 కోట్లు కర్ణాటక : 1.60 కోట్లు ఓవర్సీస్+ రెస్టాఫ్ ఇండియా 80 లక్షలు

మొత్తం : 19.76 కోట్లు

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?

తాజా వార్తలు