వరుణ్ సందేశ్ వితిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో వరుణ్ సందేశ్ వితిక జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో ద్వారా ఈ జోడీ ప్రేక్షకులకు మరింత దగ్గర కావడం గమనార్హం.

 Age Difference Between Varun Sandesh And Vithika  Details Here Goes Viral ,varun-TeluguStop.com

బిగ్ బాస్ షో సీజన్3 లో వరుణ్ సందేశ్ వితిక పాల్గొన్నారు.వితికకు ఈ షో పెద్దగా ప్లస్ కాకపోయినా వరుణ్ సందేశ్ కు మాత్రం ప్లస్ అయింది.

ఒక సినిమాలో కలిసి నటించడం ద్వారా వరుణ్ సందేశ్ వితికల మధ్య పరిచయం ఏర్పడింది.

వరుణ్ సందేశ్ వితికల మధ్య ఏజ్ గ్యాప్ 6 సంవత్సరాలు అని సమాచారం.

ఒక ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ నేను సక్సెస్ లో ఫెయిల్యూర్ లో ఒకే విధంగా ఉన్నానని ఆయన అన్నారు.ఒక ఘటన వల్ల జీవితం అనేది ఆగిపోదని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు.

నేను సక్సెస్ సాధిస్తాయని అనుకున్న కొన్ని సినిమాలు సక్సెస్ సాధించలేదని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత యూఎస్ వెళ్లి ఏదో ఒకటి చేయాలని అనుకున్నానని వరుణ్ సందేశ్ కామెంట్లు చేశారు.

Telugu Age Difference, Happy Days, Varun Sandesh, Vithika Sheru-Movie

సినిమా వల్లే వితికతో పరిచయం తప్ప అంతకు ముందు పరిచయం లేదని వరుణ్ సందేశ్ అన్నారు.వితిక ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేసేదని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో మేమిద్దరం నటించామని ఆ సినిమా టైటిల్ కు అనుగుణంగానే ప్రేమలో పడ్డామని వరుణ్ సందేశ్ కామెంట్లు చేశారు.వరుణ్ సందేశ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో వరుణ్ సందేశ్ కు సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే.ఇందువదన సినిమాతో వరుణ్ సందేశ్ అదృష్టం పరీక్షించుకోగా ఆ సినిమా ఫలితం వరుణ్ కు షాకిచ్చింది.

వితికకు హెల్పింగ్ నేచర్ ఎక్కువని మా పేరెంట్స్ సైతం పెళ్లికి సులువుగానే అంగీకరించారని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube