ఏపీపీఎస్సీ నుంచి ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో కింది ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ ఖాళీలు: 309 విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ఇంటర్వ్యూ/ ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 03.12.2018 నుంచి 24.12.2018 వరకు.పూర్తి వివరాల కోసం వెబ్ సైట్: https://psc.ap.gov.in

మోకాలి నొప్పులు నివారించాలంటే.. ఇలా చెయ్యండి..!
Advertisement