జ్ఞాపక శక్తిని పెంచే మిరాకిల్ జ్యూస్ ఇది.. రోజుకు ఒక గ్లాస్ తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయి!

వయసు పైబడే కొద్ది జ్ఞాపక శక్తి ( Memory power )తగ్గడం సర్వసాధారణం.కానీ ఇటీవల కాలంలో చాలా మందికి తక్కువ వయసులోనే జ్ఞాపకశక్తి మందగిస్తోంది.

పోషకాల కొరత, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, చెడు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతుంటాయి.ఏదేమైనా సరే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే మెదడుకు పదును పెడుతూ ఉండాలి.జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.

అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా తోడ్పడతాయి.అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ జ్యూస్( Miracle juice ) కూడా ఒకటి.

Advertisement

ఈ జ్యూస్ ను రోజుకు ఒక గ్లాసు చొప్పున తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం జ్ఞాపక శక్తిని పెంచే ఆ మిరాకిల్ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బిట్ రూట్ తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక దానిమ్మ పండును తీసుకుని గింజలు వేరు చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు,( Beet root slices ) దానిమ్మ గింజలు మరియు అరకప్పు సీడ్ లెస్ గ్రేప్స్ వేసుకోవాలి.ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన బీట్ రూట్ దానిమ్మ గ్రేప్ జ్యూస్( Pomegranate Grape Juice ) రెడీ అవుతుంది.

ఈ జ్యూస్ ను నేరుగా సేవించవచ్చు.లేదా ఫిల్టర్ చేసుకుని కూడా తీసుకోవచ్చు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

కొందరికి నేరుగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.అలాంటివారు ఫిల్ట‌ర్‌ చేసుకుని తీసుకోవడమే ఉత్తమం.

Advertisement

ఇకపోతే ఆరోగ్యానికి ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది.విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉండే ఈ జ్యూస్ ను రోజు తీసుకోవడం వల్ల బ్రెయిన్ సూపర్ షార్ప్ గా మారుతుంది.జ్ఞాపకశక్తి మరియు ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.

అల్జీమర్స్ తో సహా మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.అంతేకాదు ఈ బీట్ రూట్ దానిమ్మ గ్రేప్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత ( Anemia )దూరం అవుతుంది.

కంటి చూపు రెట్టింపు అవుతుంది.అలాగే ఈ జ్యూస్ వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.

చర్మం యవ్వనంగా మెరిసేలా సైతం ప్రోత్సహిస్తుంది.

తాజా వార్తలు