బండ్ల గణేష్ అమ్మాయిల బ్రోకర్ అంటున్న హీరోయిన్

బండ్ల గణేష్ ఇండస్ట్రీలో అమ్మాయిలని సప్లై చేస్తూ పైకి వచ్చారని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది.

ఇందులో నిజానిజాలు బయటకి పక్కాగా తెలియవు కాని, ఈమధ్యే స్వయంగా బండ్ల గణేష్ ని ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అడిగేశారు.

అయితే, అదంతా అబద్ధమని, ఆ విషయాన్ని ఖండించారు బండ్ల గణేష్.ఇక, హీరోయిన్ మీరా చోప్రా గుర్తుందా? అదే, పవన్ కళ్యాణ్ తో బంగారం సినిమా చేసింది కదా.ఆ హీరోయిన్ నిన్న తన ట్విట్టర్ లో బండ్ల గణేష్ బ్రోకర్ పనుల గురించి ప్రస్తావిస్తూ " ఈ పనులు చేయలేదు అని ఎవరు మాట్లాడుతున్నారు చూడండి" అంటూ ఎద్దేవా చేసింది.అంటే, మరో మాటలో, బండ్ల గణేష్ అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్ పనులు చేసాడని చెప్పిందన్నమాట.

ఆ తరువాత ఏమైందో, ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది.డిలీట్ చేయకముందే ఆవిడ ట్విట్ కి స్పందించిన హీరో సచిన్ జోషి, త్వరలోనే బండ్ల గణేష్ చేసిన మోసాల్ని, చెత్త పనులన్నిటిని బయటపెడతానని, అలాంటి మోసగాడి మాటల్ని ఎవరు నమ్మవద్దని ఫైర్ అయ్యాడు.

ఇందులో ఎవరి వాదనో నిజమో, ఎవరి వాదన అబద్ధమో మరి! .

Advertisement
హీరోయిన్ టబు బాలనటిగా ఎన్ని సినిమాల్లో నటించింది ఆమె అక్క కూడా తెలుగు హీరోయిన్