సమంత నాగార్జునకి తల్లి, అఖిల్ కి అక్క

అక్కినేని నాగచైతన్య – సమంతల నిశ్చితార్థం నిన్న చాలా ప్రైవేట్ గా, పెద్ద సందడి లేకుండా, ఇరు వర్గాల కుటుంబాలు, వారి స్నేహితుల మధ్య జరిగింది.ఏ మాయ చేసావేలో “పైలోకంలో వాడు .

 Samantha Is Mother For Nagarjuna And Sister For Akhil-TeluguStop.com

ఎపుడో ముడివేసాడు” అంటూ పాట పాడుకున్న ఈ జంట, ఇప్పుడు ఆ విషయాన్ని నిజం చేసి చూపించారు.

సంతోషంలో నిండా మునిగిపోయిన నాగార్జున తన అమ్మే తన కోడులు/కూతురు అయ్యింది అంటూ ట్వీట్ చేసారు.

ఇలా ఎందుకు అన్నట్టో అని డౌటా? మనం సినిమాలో సమంత నాగార్జునకి తల్లిగా నటించిందిగా .అందుకే అలా అన్నారు నాగార్జున.

ఇక తనకి ఓ కొత్త సిస్టర్ దొరికింది అంటూ అఖిల్ తెగ సంబరపడిపోయాడు.వదినని మామూలుగా అయితే తల్లి అని అంటారు .సమంత వయసుని దృష్టిలో పెట్టుకోని తనకి కొత్త అక్క దొరికిందని అనేశాడు అఖిల్.బాగున్నాయి కదండి .అక్కినేని వారి ప్రేమ బంధాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube