Actress Ameesha Patel : ఆ డైరెక్టర్ తో తప్పు చేయడం వల్లే నా జీవితం ఇలా అయ్యింది: స్టార్ హీరోయిన్

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అమీషా పటేల్( Ameesha Patel ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలీవుడ్ హీరోయిన్ అయినా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్( Tollywood ) కి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

తెలుగులో బద్రి, నాని, పరమవీరచక్ర, నరసింహుడు లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా అమీషా పటేల్ మాట్లాడుతూ.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సన్నీ డియోల్( Sunny Deol ), అమీషా పటేల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం.గదర్‌ 2( Gadar 2 ).1971లో ఇండో పాక్‌ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ విక్రమ్ భట్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Advertisement

బాలీవుడ్ లో విక్రమ్ భట్‌కి( Vikram Bhatt ) ఎంత గొప్ప పేరు ఉందని అతనితో చనువుగా ఉన్నాను.అదే నా కెరీర్ ను నాశనం చేసింది.

ఒక దశాబ్దం పాటు మగవాళ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.కాగా, అమీషా, విక్రమ్ చాలా ఏళ్ల పాటు డేటీంగ్ లో ఉండి విడిపోయిన విషయం తెలిసిందే.

మొదట్లో విక్రమ్ భట్, నటి సుస్మితా సేన్ తో ప్రేమాయణం నడిపించి బ్రేకప్ చెప్పాడు.

2006 నుంచి అమీషా, విక్రమ్ లు చాలా కాలం పాటు డేటింగ్ చేశారు.గద్దర్ 2 మూవీ ప్రమోషన్స్ సందర్భంగా అమీషా పటేల్ విక్రమ్ తో సహజీవనం తనపై ఎలాంటి ప్రభావం చూపించిందో తెలిపింది.సినీ పరిశ్రమలో నిజాయితికి ఏ మాత్రం విలువు ఉండదు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

నేను నా జీవితంలో ఎంతో నిజాయితీగా ఉన్నాను.నేను ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్మి దగ్గర అవుతానో వారిచేతిలోనే మోసపోతుంటాను.

Advertisement

ఒకరకంగా చెప్పాలంటే ఇది నా జీవితంలో పెద్ద గుణపాఠం అని చెప్పొచ్చు అని తెలిపింది.పబ్లిక్ గా ఒక వ్యక్తితో సంబంధం ఉండటం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయో తెలిసిందే.

నా కెరీర్ పూర్తిగా దెబ్బతిన్నది.దాదాపు పదమూడేళ్ల వరకు నాకు సినిమాల్లో ఛాన్సులు రాలేదు.

అందుకే నా జీవితంలో మరో పురుషుడికి చోటు ఇవ్వలేదు.ఇప్పుడు నేను మనశ్శాంతిని కోరుకుంటున్నా ఇంతకంటే ఎక్కువ నా జీవితంలో ఏదీ అక్కర్లేదు అని చెప్పుకొచ్చింది అమీషా పటేల్.

తాజా వార్తలు