తెలంగాణలో గొర్రెల కుంభకోణం కేసు( Sheep Distribution Scam )లో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
విచారణలో భాగంగా గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాకు చెందిన రైతులను ఏసీబీ అధికారులు పిలిపించారు.
ఈ మేరకు సుమారు 15 మంది రైతులను పిలిచి ఏసీబీ( ACB ) వివరాలు అడిగి తెలుసుకున్నారు.సుమారు 120 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశామని రైతులు చెప్పారు.ఈ నేపథ్యంలో తమకు రూ.2.10 కోట్లు తమకు రావాలని తెలిపారు.మంత్రి తలసాని ఆదేశాలతో అధికారులు, కాంట్రాక్టర్ మొయినుద్దీన్ వచ్చారన్న రైతులు( Farmers ) గొర్రెలు తీసుకువెళ్లి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy