ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముగిసిన అభిషేక్ కస్టడీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీ ముగిసింది.

ఇప్పటివరకు అభిషేక్ రావును అధికారులు ఐదు రోజుల పాటు ప్రశ్నించారు.కాగా అభిషేక్ కు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

అయితే ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ అధికారులు ముగ్గురును అదుపులోకి తీసుకున్నారు.కస్టడీలో భాగంగా అభిషేక్ రావు నుంచి అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు