ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఈడీ కస్టడీ పొడిగింపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో ఇటీవల అరెస్ట్ అయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఈడీ కస్టడీ పొడిగింపు అయింది.

ఈ మేరకు విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు ఎంపీ సంజయ్ సింగ్ కస్టడీకి ఈనెల 13వ తేదీ వరకు పొడిగించింది.కాగా లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ ను ఈడీ అధికారులు ఈనెల 4వ తేదీన అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

AAP MP Sanjay Singh ED Custody Extension-ఆప్ ఎంపీ సంజయ్
'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

తాజా వార్తలు