వైఎంసిఏ వద్ద మద్యం గంజాయి మత్తులో అర్ధరాత్రి హల్చల్ చేస్తున్న అమూల్య....

అమూల్య బీరు తాగుతూ గంజాయి సిగరెట్కా లుస్తుందని అడిగినందుకు త్రీ టౌన్ ఏఎస్ఐ పి.వి.

 A Women Drinking Alcohol Midnight At Ymca , Amulya, Ymca , Drinking Alcohol ,dur-TeluguStop.com

వి సత్యనారాయణ పై బీర్ బాటిల్తో దాడి చేసిన అమూల్య అనే యువతి ….ఏఎస్ఐ సత్యనారాయణ పై బీర్ బాటిల్ విసరగా గోవింద్ అనే యువకుడు కంటికి బలంగా గాయం… మూడో పట్నం పోలీస్ స్టేషన్లో అమూల్య పై ఫిర్యాదు ఇచ్చిన గోవింద్….

అమూల్య ఏఎస్ఐ సత్యనారాయణ పై అసభ్య వాక్యాలు చేస్తూ కాలుతో తినడం చూసిన యువకులు ఆగ్రహం.ఎస్ఐ సత్యనారాయణ కి న్యాయం జరగాలి అని అమూల్య పై మూడో పట్టణం పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇచ్చారు.

అమూల్య నా ప్రియుడు దుర్గాప్రసాద్ అలియాస్ ఏటీఎం అనే వ్యక్తికి గాని చెప్తే మీ పని అయిపోతాది బెదిరింపులు…పోలీసులైతే మీరేం చేయగలరు నాకు అని అసభ్య వాక్యాలతో సవాల్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube