ఒంగోలులో మాజీ మంత్రి బాలినేనికి ఘన స్వాగతం

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి ఒంగోలులో ఘన స్వాగతం పలికారు.వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన ఒంగోలుకు చేరుకున్నారు.

ఈ క్రమంలో రైల్వే స్టేషన్ లో వైసీపీ శ్రేణులతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఒంగోలు డీఎస్పీ నియామకం విషయంలో బాలినేని అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

జిల్లాలో తన ప్రాధాన్యత తగ్గడంపై అసహనం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సీఎం జగన్ ను కలిసి చర్చించిన బాలినేని ఇవాళ ఒంగోలుకు చేరుకున్నారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు