విజయవాడ లో అర్థరాత్రి 12:30 కి భారీ అగ్నిప్రమాదం

విజయవాడ తూర్పు నియోజకవర్గం లో అర్థరాత్రి 12:30 నిమిషాలకు 19వ డివిజన్ ఫకీరు గూడెం కొత్త ఇళ్ళు సెంటర్ లో ప్రమాదవశాత్తు 15 ఇండ్లు అగ్నిప్రమాదానికి ఆహుతి ఐయ్యాయి.

సంఘటన స్థలానికి చేరుకున్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేనిఅవినాష్ అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసారు .

ఈ అగ్నిప్రమాదంలో తప్పిన ప్రాణ నష్టం, భాదితులను పరామర్శించి ధైర్యం చెప్పి అన్ని విధాలా భాదితులని ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు.

A Huge Fire Broke Out In Vijayawada At 12:30 Midnight-విజయవాడ ల�
నోటి దుర్వాసనను దూరం చేసే 5 నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్లు.. మీరూ ట్రై చేయండి!

తాజా వార్తలు