Prakasam District : ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో కూలిన మూడంతస్థుల భవనం

ప్రకాశం జిల్లా( Prakasam District ) పెద్ద దోర్నాల మండల కేంద్రంలో మూడంతస్థుల భవనం( Three-Storied Building ) ఒక్కసారిగా కుప్ప కూలింది.ఇవాళ వేకువజామున శ్రీశైలంకు వెళ్లే రహదారిలో వాసవి లాడ్జి( Vasavi Lodge ) కూలిపోయింది.

 Prakasam District : ప్రకాశం జిల్లా పెద్ద ద-TeluguStop.com

అయితే ప్రమాద సమయంలో ఎవరూ బిల్డింగ్ లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

అలాగే బిల్డింగ్ కూలే సమయంలో స్థానికులు విద్యుత్ ను నిలిపివేశారు.లాడ్జి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మరో భవన నిర్మాణ కోసం పునాదులు లోతుగా తవ్వారు.ఈ క్రమంలోనే లాడ్జి పునాదులు వీక్ కావడంతో భవనం కుప్పకూలిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube