విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటనపై కేసు నమోదు

విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితులపై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు.విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని ఎయిర్ పోర్టుకు తిరిగి వస్తున్న మంత్రుల కాన్వాయిలపై జనసేన కార్యకర్తలు కర్రలతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

అదే సమయంలో పవన్ విమానాశ్రయానికి రావడంతో అక్కడకు భారీగా జనసైనికులు చేరుకున్నారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు