సర్దార్ లెక్కలు తెలుస్తాడా ?

సర్దార్ గబ్బర్ సింగ్ తెజర్ వచ్చి రావడంతోనే అంచనాలు భారిగా పెంచేసింది.పవర్ స్టార్ నడక, ఆ నడవడిక ఫ్యాన్స్ ని మంత్రముగ్దుల్ని చేసింది.

 Will Pawan Settle Numbers Of Mahesh ?-TeluguStop.com

ఇక మిగిలింది సినిమా రిలీజ్ అవడం.మహేష్ ఎగరేసుకుపోయిన రికార్డుల బాకీ తీర్చడం.

వరస ఫ్లాప్స్ నుంచి బయటపడేసి పవన్ కెరీర్ కి అవసరమైన ఊపునిచ్చిన సినిమా గబ్బర్ సింగ్.అలాంటి సినిమాకి రెండో భాగంగా వస్తోంది సర్దార్ గబ్బర్ సింగ్.

పవన్ కెరీర్లోనే అత్యంత హైప్ ఈ చిత్రానికి ఉంది.ఓవరాల్ కలెక్షన్ల మాట ఇప్పుడే చెప్పలేం కాని, శ్రీమంతుడు ఓపెనింగ్ రికార్డ్స్ ని సర్దార్ దాటడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఆకాశాన్ని తాకుతున్న అంచనాలు, వేసవి సెలవుల రిలీజ్, గబ్బర్ సింగ్ .మహేష్ ను బలంగా తీయడానికి ఇదే సరైన అవకాశం.బాక్సాఫీస్ లెక్కలు ఈ చిత్రంతోనే తేల్చాలి అని ఆరాటపడుతున్నారు అభిమానులు.ఎందకంటే మళ్ళి పవన్ కొత్త చిత్రాన్ని ఎప్పుడు మొదలుపెడతాడో చెప్పలేం.సర్దార్ తరువాత రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తే నిరుత్సాహపడుతారు అభిమానులు.అందుకే సర్దార్ తో లెక్కలన్నీ తేల్చి విరామం తీసుకున్నా ఫ్యాన్స్ కి పెద్ద ప్రాబ్లం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube