దిల్ రాజు బ్యానర్ లో పవర్ స్టార్

కొన్ని కాంబినేషన్స్ పేరు వినగానే ఎక్కడిలేని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి.దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ నుంచి నిర్మాతగా మారినప్పటి నుంచి అగ్ర కథనాయకులందరిని కవర్ చేసారు.

 Dil Raju To Produce Powerstar-TeluguStop.com

ప్రభాస్, అల్లు అర్జున్ నుంచి మహేష్ బాబు దాకా అందరితో సినిమాలు నిర్మించారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మొదట పవన్ తీయాల్సిన సినిమా.

కారణాలు ఏవైనా తర్వాత పవన్ స్థానంలో మహేష్ వచ్చి చేరాడు.ఆ రకంగా మొదటిసారి పవన్ తో సినిమా నిర్మించే అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది.

చాలా కాలంగా అనుకునప్పటికి పవన్-దిల్ రాజు కాంబినేషన్ రక రకాలా కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

మొత్తానికి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా పట్టలేక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇదే విషయాన్ని నిన్న ప్రకటించారు దిల్ రాజు.అయితే కథ ఏంటి, దర్శకుడు ఎవరు, ఎప్పుడు మొదలవుతుంది తదితర విషయాలు ఇంకా బయటకి రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube