కేజీఎఫ్ హీరో యశ్ (KGF hero Yash)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో యశ్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం యశ్ టాక్సిక్ సినిమాతో పాటు బాలీవుడ్ రామాయణ్(Bollywood Ramayan) తో బిజీగా ఉన్నారు.ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ మూవీ తెరకెక్కుతుండటం గమనార్హం.
మార్చి నెల 7వ తేదీన యశ్ భార్య రాధికా పండిట్ (Yash’s wife Radhika Pandit)పుట్టినరోజు భార్య బర్త్ డే సందర్భంగా ఇచ్చిన సర్ప్రైజ్ హాట్ టాపిక్ అవుతోంది.ఈ పుట్టినరోజు వేడుకల్లో జరిగిన పార్టీలో యశ్ భార్య కోసం రొమాంటిక్ సాంగ్ పాడాడు.1981లో వచ్చిన కన్నడ సినిమాలోని పాటను పాడి యశ్ భార్యకు సర్ప్రైజ్ ఇవ్వడం గమనార్హం.ఇందుకు సంబంధించిన వీడియోను రాధికా పండిట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియోకు దాదాపుగా 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.యశ్ కెరీర్ విషయానికి వస్తే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కేజీఎఫ్ (KGF)హీరో యశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
యశ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

యశ్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.కేజీఎఫ్3 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.యశ్ కేజిఎఫ్3 (Yash KGF3)షూట్ లో ఎప్పుడు పాల్గొంటారో చూడాల్సి ఉంది.
యశ్ కెరీర్ లో కేజీఎఫ్3 మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.







