టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీలకు( Sreeleela ) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమా సక్సెస్ సాధించడం శ్రీలీలకు కెరీర్ పరంగా ప్లస్ అయింది.
ఈ నెల 25వ తేదీన శ్రీలీల రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.బాలయ్య, శ్రీలీల కాంబినేషన్ లో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
శ్రీలీలకు పెళ్లి సంబంధాలు చూస్తానంటూ బాలయ్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మంచి లక్షణాలు ఉన్న కుర్రాడిని శ్రీలీలకు వెదికిపెడతానని బాలయ్య( Balayya ) పేర్కొన్నారు.
బాలయ్య శ్రీలీలపై అభిమానాన్ని చాటుకోవడం ఇదే తొలిసారి కాదు.గతంలో కూడా బాలయ్య పలు సందర్భాల్లో శ్రీలీలకు అనుకూలంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు శ్రీలీల సైతం తాను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానని ఒక సందర్భంలో వెల్లడించారు.

శ్రీలీల రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.శ్రీలీలకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.శ్రీలీల కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
శ్రీలీల కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిసున్నారు.బాలయ్య, శ్రీలీల కాంబోలో మరిన్ని సినిమాలు వస్తాయేమో చూడాలి.

శ్రీలీల ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.శ్రీలీల ప్రస్తుతం ఉన్నత చదువులతో బిజీగా ఉండటం వల్ల కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు.శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.శ్రీలీల రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.శ్రీలీల భాషతో సంబంధం లేకుండా సత్తా చాటితే మాత్రం అభిమానుల ఆనందానికి అయితే అవధులు ఉండవు.శ్రీలీల టాలెంట్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.







