పవన్ గెలుపు వెనుక త్రివిక్రమ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హైపర్ ఆది కామెంట్స్!

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం లక్కీ భాస్కర్( Lucky Baskhar ).ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానున్న విషయం తెలిసిందే.

 Trivikram-srinivas-about-pawan-kalyan, Trivikram Srinivas, Pawan Kalyan, Hyper A-TeluguStop.com

మీనాక్షి చౌదరి ఇం(Meenaakshi Chaudhary )దులో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తుండగా హిట్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వ్యవహరిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ప్రముఖ హీరో విజయ్ దేవర కొండతో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

Telugu Hyper Aadi, Jr Ntr, Pawan Kalyan-Movie

ఈ మూవీలో ఒక కీలక పాత్రలో చేస్తున్న జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వాఖ్యలు చేసారు.ఈ సందర్బంగా హైపర్ ఆది మాట్లాడుతూ.త్రివిక్రమ్ గారి డైలాగులు వినే సినిమాల్లోకి వచ్చాను.

రచన గురించి వర్ణించాలంటే త్రివిక్రమ్ గారికి ముందు, త్రివిక్రమ్ గారి తర్వాత అని వర్ణించవచ్చు.ఆయన సినిమాల్లోని డైలాగులు చాలా మంది జీవితాల్లో మార్పులు తెచ్చాయి.

ఆయన అంత గొప్పగా డైలాగులు రాయాలంటే అవతల కూడా త్రివిక్రమ్ అయ్యి ఉండాలి.ఎన్టీఆర్( Jr ntr ) గారు చెప్పినట్టు త్రివిక్రమ్ గారు చాలా అరుదైన వ్యక్తి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

అంతకు మించి వేరే అప్షన్ లేదు.

Telugu Hyper Aadi, Jr Ntr, Pawan Kalyan-Movie

రామాయణ, భారత, భాగవత ల మీద పట్టు ఉన్న త్రివిక్రమ్ గారికి ఒక సినిమా ఎలా తెరకెక్కించాలో మరొకరు చెప్పాల్సిన పని లేదు.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )అన్ని కష్టాలని దాటుకొని కొన్ని లక్షల మంది అభిమానుల సపోర్ట్ తో ఎలా అయితే ఎన్నికల్లో గెలిచారో ఒక ఫ్రెండ్ గా ఆయన విజయంలో త్రివిక్రమ్ గారి సపోర్ట్ కూడా అంతే ఉందని చెప్పుకొచ్చారు హైపర్ ఆది.కాగా ఈ సందర్బంగా ఆది చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube