రాజన్న సిరిసిల్ల జిల్లా: ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం తన ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తుంది.ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం లో మహమ్మద్ బీబీ తమ ముగ్గురు పిల్లలు తో ఒంటరిగా పేదరికంతో జీవిస్తుందని సమాచారం అందుకున్న సెస్ డైరెక్టర్ కృష్ణ హరి,
సెస్ ఏఈ పృథ్వి కలసి రూ.2000 అదేవిధంగా నెల రోజులకి సరిపడ సరుకులు, 25 కేజీ ల బియ్యం అందజేశారు.అందజేసిన వారిలో సెస్ సిబ్బంది ప్రవీణ్ , లక్ష్మిరాజం, దేవందర్, లైన్మెన్ ,అసిస్టెంట్ , హెల్పర్స్, బాబు , రమేష్, శ్రీనివాస్,సతీష్,మల్లేశం ఉన్నారు.