రూ.లక్ష 42 వేలు మంజూరు చేసిన కలెక్టర్ చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్సిరిసిల్లలోని గణేష్ నగర్ కు చెందిన కోడం హరికిషన్ కొడుకు కు బోన్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నాడు.తమ కుమారుడిని ఆదుకోవాలని బాలుడి తండ్రి కలెక్టర్కు విన్నవించారు.దీంతో స్పందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి రూ.ఒక లక్ష 42 వేల చెక్కు మంజూరు చేయగా, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు







