బన్నీ ఏం మాట్లాడినా తప్పేనా... ఇంత ట్రోలింగ్ మరే హీరో విషయంలో చూడలేదుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారనే సంగతి తెలిసిందే.వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న బన్నీ ఆ సినిమాలతో కచ్చితంగా విజయాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

 Trolls On Icon Star Allu Arjun Become Hot Topic Details Inside Goes Viral , Maru-TeluguStop.com

మరోవైపు అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుండగా ఆ సినిమాలపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.పుష్ప ది రూల్ సినిమాతో ఈ ఏడాది బన్నీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అయితే మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ( Maruti Nagar Subrahmanyam Movie ) ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ చేసిన కామెంట్లు పాజిటివ్ కామెంట్లే అయినా కొంతమంది మాత్రం అల్లు అర్జున్ ను దారుణంగా టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు.బన్నీ ఏం మాట్లాడినా తప్పేనా అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంత ట్రోలింగ్ మరే హీరో విషయంలో చూడలేదుగా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Telugu Allu Arjun, Marutinagar, Shilpa Ravi, Tollywood, Trollsicon-Movie

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహం కోసం ప్రాధాన్యత ఇచ్చి నంద్యాలకు వెళ్లి శిల్పా రవి( Shilpa Ravi ) తరపున ప్రచారం చేయడమే ఆయన చేసిన తప్పా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.అల్లు అర్జున్ కు భవిష్యత్తులో సైతం ఊహించని స్థాయిలో ట్రోల్స్ తప్పవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.

Telugu Allu Arjun, Marutinagar, Shilpa Ravi, Tollywood, Trollsicon-Movie

అల్లు అర్జున్ ఇకపై వేగంగా సినిమాలలో నటిస్తానని అభిమానులకు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ మాటను సైతం బన్నీ ఎంతవరకు నిలబెట్టుకుంటారనే చర్చ సైతం జరుగుతోంది.చిరంజీవికి బన్నీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా ఆయనపై ట్రోల్స్ ఆగడం లేదు.బన్నీపై వస్తున్న నెగిటివిటీని అభిమానులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు.అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube