ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ పెద్దమ్మ.. పెళ్లి అప్పుడేనంటూ?

స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ పరంగా బాహుబలి, బాహుబలి2, సాహో, సలార్, కల్కి 2898 ఏడీ( Baahubali, Baahubali 2, Saaho, Salar, Kalki 2898 AD ) సినిమాలతో పాన్ ఇండియా హిట్లు అందుకున్నారు.ప్రభాస్ సినిమా విడుదలైతే సులువుగా కనీసం 500 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే.

 Syamala Devi Comments About Prabhas Marriage Details Inside Goes Viral ,baahuba-TeluguStop.com

ప్రభాస్ పెళ్లి విషయంలో ఫ్యాన్స్ మదిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి.ప్రభాస్ తో సినిమా తీయడానికి పోటీ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

స్టార్ హీరో ప్రభాస్( Star hero Prabhas ) పెళ్లికి సంబంధించి క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో శ్యామలాదేవి( Shyamaladevi ) పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి ఆమె వెల్లడించారు.

ప్రభాస్ పెళ్లి చేసుకోరంటూ జరుగుతున్న ప్రచారానికి ఆమె చెక్ పెట్టారు.ప్రభాస్ కు పెళ్లి చేయాలని మాకు కూడా ఉందని అయితే అందుకు సరైన సమయం రావాలని ఆమె వెల్లడించారు.

ఇప్పటివరకు ప్రభాస్ కు సంబంధించి కృష్ణంరాజు గారు ( Mr.Krishnamraju )ఏం కోరుకున్నారో అదే విధంగా జరిగిందని ప్రభాస్ పెళ్లి కూడా ఇదే విధంగా జరుగుతుందని శ్యామలాదేవి పేర్కొన్నారు.ప్రభాస్ నుంచి కూడా పెళ్లికి సంబంధించి ఇదే తరహా రెస్పాన్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రభాస్ మాత్రం మీడియాకు దూరంగా ఉండటం వల్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలియడం లేదు.

మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని జానర్ల సినిమాలలో నటిస్తూ ప్రభాస్ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.ప్రభాస్ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ తో మెప్పిస్తున్న ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాలి.ప్రభాస్ సినిమాలకు సంబంధించి బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి.

స్టార్ హీరో ప్రభాస్ సినిమాల బడ్జెట్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube