వైరల్ వీడియో: కొత్త జంటకు ఫ్రీ వెడ్డింగ్ షూట్లో తాత మామూలుగా సూచనలు ఇవ్వట్లేదుగా..

ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్లి వేడుకలను( Wedding ceremonies ) అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.వివాహ కార్యక్రమంలో ఖర్చుకు వెనకాడకుండా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

 Viral Video Grandfather Did Not Give Instructions To The New Couple In The Free-TeluguStop.com

ఇందుకోసం పెద్ద పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్లను సంప్రదించి అందుకు తగ్గ ఏర్పాట్లను చేసుకుంటున్నారు పెళ్లి పెద్దలు.ప్రీ వెడ్డింగ్ షూట్ నుండి అప్పగింతల వరకు ప్రతిదీ కాస్త వెరైటీగా ఉండాలని అందరూ చెప్పుకునేలా ఉండాలంటూ ఖర్చుకు వెనకాడకుండా ప్రతి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలోనే పెళ్లికి సంబంధించిన విషయాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా పరిపాటిగా మారిపోయింది.ఈ మధ్యకాలంలో ఫ్రీ వెడ్డింగ్ షూట్( Free wedding shoot ) లకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఓ పెద్ద కమర్షియల్ బిజినెస్ లాగా మారిపోయింది.దీనికోసం నానా హంగామా చేస్తూ వెరైటీ ఆలోచనలతో చాలామంది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా వీడియో పాతదే అయిన మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ఓ కొత్త జంట తమ పెళ్లి కోసం ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు.ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం జంట కాస్త మంచి కాస్ట్యూమ్ వేసుకొని ఈవెంట్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నారు.ఇందులో భాగంగానే వారికి లోకేషన్ ను ఓ నది వద్ద బోర్డ్ లో ప్లాన్ చేశారు.ఆ సమయంలో కొత్త జంటకు ఫోటోలకు ఫోజులు ఎలా ఇవ్వాలో దూరం నుంచి ఈవెంట్ మేనేజర్ సూచనలు ఇస్తున్నాడు.

అయితే అతను చెప్పినది వారికి సరిగా అర్థం కావడంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు.

ఆ సమయంలో ఆ బోటు నడుపుతున్న ఓ పెద్దాయన వెంటనే వారిని గ్రహించి వారికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు.ఇలా చేయి పెట్టండి, అలా అమ్మాయిని పట్టుకోండి, అలా నడుము దగ్గర చేయి పెట్టి అంటూ.సూచనలు ఇస్తూ వారికి సహకరించాడు.

ఇకపోతే కొత్త జంట ఆ పెద్దాయన సూచనలు ఇవ్వడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.దీనికి కారణం ఆ పెద్దాయన అలాంటి జంటలను ఎన్ని చూసాడో కాబోలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube